సైజ్ జీరో లో అనుష్క లావైపోయింది.. Posted by Politicalfactory Date: September 28, 2015 8:06 am in: Film News, Film Talk, News, Regional News Leave a comment 1022 Views సైజ్ జీరో కోసం అనుష్క భారీ సాహసం చేసింది. ఎవరూ ఊహించనంత లావైపోయింది.. ఆ లావు తగ్గించుకోవడానికి బాగానే కసరత్తు చేసి తగ్గుంచుకుంది. అంతా సినిమా కోసం.. ఈ సినిమా తమిళ, తెలుగుల్లో వస్తోంది.. ఆర్య హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లు మీకోసం..