సైజ్ జీరో లేటెస్ట్ ట్రైలర్ విడుదల

అనుష్క, ఆర్య హీరోయిన్ హీరోలుగా నటించిన సినిమా సైజ్ జీరో. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆడియో నిన్న విడుదలైంది. తాజా గా ఈరోజు లేటెస్ట్ ట్రైలర్ విడుదల చేశారు. పైన ఆ ట్రైలర్ ను చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *