సైజ్ జీరో ప్రీమియర్ షో

Size Zero Movie Premiere show (1)

హైదరాబాద్ లోని సినీమాక్స్ లో సైజ్ జీరో ప్రీమియర్ షో నిర్వహించారు.  ఈ షో కు దర్శకుడు ప్రకాశ్, ఆయన భార్య చిత్రం కు కథనందించిన కళిని, నిర్మాతలు దిల్ రాజు, పీవీపీ ప్రసాద్, హీరో నాని, దర్శకుడు క్రిష్, యాంకర్ అనసూయ దంపతులు, సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు హాజరై సినిమాను వీక్షించారు.

Size Zero Movie Premiere show (3)Size Zero Movie Premiere show (6)Size Zero Movie Premiere show (4)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *