
చైనాలో సెల్ ఫోన్ పిచ్చి పీక్ స్టేజికి చేరిపోయింది.. అక్కడ సెల్ ఫోన్ మాట్లాడుతూ చాలా మంది రోడ్డు దాటుతూ మృత్యువాత పడ్డారట.. అందుకే అక్కడి ప్రభుత్వం సెల్ ఫోన్ దారుల కోసం కొత్తగా రోడ్డు లు కూడా వేస్తున్నారట.. వారి కోసం నగరాల్లో ప్రత్యేక రోడ్డులు వేశారు.. మీరూ చూడండి ఆ రహదారులు..