Breaking News

సెల్ఫీ ల కోసం సెల్ కాన్ కొత్త ఫోన్

Celkon-Millennia-ME-Q54

హైదరాబాద్, ప్రతినిధి : రోజురోజుకు యువతలో పెరిగిపోతున్న ‘సెల్ఫీ’ మోజును క్యాష్ చేసుకోవడానికి సెలకాన్ మొబైల్ కంపెనీ ఓ కొత్త ఫోన్ తో మార్కెట్ లోకి వస్తోంది. సెల్ కాన్ మిలీనియా మి క్యూ-45 పేరుతో వస్తున్న ఈ ఫోన్ లో సెల్ఫీ తీసుకునేందుకు వీలుగా 5 మెగా పిక్సల్ ఎక్స్ మోస్ సెన్సార్ కెమరాను పొందుపరిచారు. దీనివల్ల సెల్ఫీ మరింత ఆకర్షణీయంగా స్పష్టం వచ్చి వినియోగదారులు హ్యాపీ గా ఫీలవుతారు. గురువారం గురువారం భారతదేశంలో విడుదల చేశారు.

ఫోన్ ఫీచర్లు..
-డ్యూయల్ సిబ్ (జీఎస్ ఎమ్)
-ఆండ్రాయిడ్ కిట్ కాట్ 4.4.2
-5 మెగా పిక్సల్ రేర్ కమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమరా విత్ సెన్సార్ అండ్ ఫ్లాష్ లైట్
– wvga ఐపీఎస్ 5 ఇంచుల డిస్ ప్లే
-512 ఎంపీ ర్యామ్
-1.2 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
-2000 ఎంఏ హెచ్ బ్యాటరీ

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *