సెల్ఫీ రాజా సాంగ్ రిలీజ్

అల్లరి నరేశ్ హీరోగా సాక్షి చౌదరి హీరోయిన్ నటిస్తున్న చిత్రం ‘సెల్ఫీ రాజా’. చలసాని రామభద్రం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఈశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గోపీఆర్ట్స్ పతాకంపై సినిమా రూపొందుతోంది..

ఈ సినిమా సాంగ్ ను లాంచ్ చేశారు . పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *