సెల్ఫీ తీసుకున్న ‘క్యూరియాసిటీ’

అమెరికా : భూమికి సమీపాన ఉన్న అరుణగ్రహంపైకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ పంపించిన క్యూరియాసిటీ అద్భుత ప్రతిభ కనబర్చింది. మనుషులకే సాధ్యమైన సెల్ఫీని రోవర్ తీసి పంపించింది. అంగారకుడిపై మోజేవ్ ప్రాంతంలో ఈ ఫోటోను బంధించింది. ఇందులో అంగారకుడిపై పహ్రంప్ హిల్స్ గుట్టకు సంబంధించిన ఫొటోలు కనిపించాయి.

అమెరికా పంపించిన క్యూరియాసిటీ ఐదు నెలలుగా ఈ ప్రాంతంలో పనిచేస్తోంది.మార్స్ హ్యాండ్ లెన్స్ ఇమేజర్ తీసిన పలు ఫొటోలను కలిపి ఈ చిత్రాన్ని రూపొందించినట్టు నాసా పేర్కొంది. రోవర్ గుట్ట వద్ద నడక ద్వారా సర్వే నిర్వహించి సమగ్రస్థాయి లో పరీక్షలు చేపట్టింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *