సెమీ ఫైనల్ లో సైనా ఓటమి

మలేషియా ఓపెన్ సెమీఫైనల్ లో ప్రపంచ నంబర్ 1 క్రీడాకారిణి భారత షెట్లర్ సైనా నెహ్వాల్ ఓటమి పాలయ్యింది. చైనా ప్లేయర్ లీ జురుయ్ సెమీఫైనల్ లో సైనా పై గెలిచింది. లీ జురుయ్ 21-13,21-17 తేడాతో సైనాపై గెలిచింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *