సెక్స్ వీడియోలు లీక్ కావడంతో దంపతుల ఆత్మహత్య

0

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. ఇండోర్ అన్యోన్యంగా జీవిస్తున్న ఇద్దరు దంపతులు తాము సెల్ ఫోన్ తీసుకున్న సెక్స్ వీడియోలు బయటకు పొక్కడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు..

వారిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోలను తమ స్మార్ట్ ఫోన్లలో చిత్రీకరించుకున్నారు. ఆ ఫోన్ బస్ వెళుతుండగా నెలరోజుల క్రితం పోయింది. దొరికిన వారు ఈ దంపతుల వీడియోను వాట్పాప్, ఫేస్ బుక్ ద్వారా సన్నిహితులకు పంపారు. అదికాస్తా తిరిగి తిరిగి వెబ్ సైట్లకు ఆన్ లైన్ లో విస్తృతంగా వ్యాపించింది. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫోన్ నుంచి నెట్ లో పెట్టిన నలుగురు యువకులను జైలుకు పంపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *