Breaking News

సెక్స్ చేస్తూ రష్యన్ ఎంపీని గ్రేనెడ్ తో చంపిన భర్త

qvVJHt2

మాస్కో: భార్యపై అనుమానంతో కక్ష కట్టిన ఓ రష్యన్ ఎంపీ భర్త శృంగారం జరుపుతూ గ్రెనేడ్ పేల్చి హతమార్చాడు. ఈ ఘటనలో అతడూ, అతడి భార్య మరణించారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ పార్టీకి చెందిన ఒక్సానా అనే మహిళా ఎంపీ కొద్దికాలంతో విభేదాలతో భర్తీతో విడిపోయి మళ్లీ రాజీపడి కలిసి ఉంటోంది. ఒక ధనవంతుడితో కలిసి ఉంటోందని అనుమానించిన భర్త ఆమెతో పార్టీ కార్యాలయం ఎదుట కారులో శృంగారం చేస్తూ గ్రేనేడ్ పేల్చుకొని చంపాడు. ఈ గ్రేనేడ్ పేలుడులో అతడితో పార్టీ భార్య, ఎంపీ అయిన ఒక్సానా మరణించింది. పోలీసులు కారునుంచి నగ్నంగా ఉన్న వీరిద్దరి మృతదేహాలను బయటకు తీశారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *