సెక్షన్8పై కేసీఆర్ కు పలువురు సీఎంలు, ఢిల్లీ నేతల ఫోన్

హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేస్తున్నారంటూ ఊహాగానాలు వెలువడడంతో సీఎం కేసీఆర్ మంగళవారం పలువురు ముఖ్యమంత్రులు ఫోన్ చేశారు.గవర్నర్ కు అధికారాలు అప్పగిస్తే దేశవ్యాప్తంగా మీరు చేసే నిరసనలు మా మద్దతు ఉంటుందని పలువురు సీఎంలు, ఢిల్లీ జాతీయ నేతలు కొందరు సీఎం కేసీఆర్ తో అన్నట్టు తెలిసింది. ఈ విధానాలపై కలిసి పోరాడుదామని తెలిపారు. ఇదంతా చంద్రబాబు కుట్ర అని కేసీఆర్ వారికి వివరించిన్టు చెబుతున్నారు.

ఈ సెక్షన్ 8 పై తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం సెక్షన్ 8 అమలు చేస్తే వెంటనే రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వాలని.. డిల్లీ నిరసనలు దిగాలని సీఎం మాతో కలిసి రావాలని కేసీఆర్ కు విన్నవిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *