సెక్షన్ 8పై ఢిల్లీలో ఆమరణ దీక్ష : కేసీఆర్

సెక్షన్ 8ను ఒక వేళ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో అమలు చేస్తే యుద్ధం ప్రకటిస్తామని.. ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తానని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన గవర్నర్ నరసింహన్ ను కలిసి ఈ విషయం తేల్చిచెప్పారు..

సుధీర్ఘ పోరాటం తర్వాత తెలంగానను సాధించుకున్నామని, సెక్షన్ 8 లాంటివి తెచ్చి మా స్వేచ్ఛను హరించేందుకు ప్రయత్నిస్తే అవసరమైతే మొత్తం తెలంగాణ సమాజంతో మరో ఉద్యమం చేస్తానని కేసీఆర్ హెచ్చరించారు. దీనిపై గవర్నర్ తనకు కేంద్ర హోంశాఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశం రాలేదని తేల్చిచెప్పినట్లు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *