సెక్షన్ 8పై గవర్నర్ ను కలిసిన కేసీఆర్

హైదరాబాద్ : సెక్షన్ 8 అమలు చేస్తున్నారంటూ మీడియాలో వార్తలు వస్తుండడంతో సీఎం కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం అత్యవసరంగా గవర్నర్ నరసింహన్ తో భేటి అయ్యారు. హైదరాబాద్ విభజన చట్టంలోని సెక్షన్ 8 ను అమలును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.

ఈ సెక్షన్ 8 పై తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం సెక్షన్ 8 అమలు చేస్తే వెంటనే రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వాలని.. డిల్లీ నిరసనలు దిగాలని సీఎం మాతో కలిసి రావాలని కేసీఆర్ కు విన్నవిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *