Breaking News

సెక్రటేరియట్ లో సీఎం కేసీఆర్ మనవడి దర్జా

kcr manavadu

సీఎం మనవడు.. కేటీఆర్ కొడుకు హిమాన్షు సెక్రటేరియట్ కు వచ్చారు. ఒక్కడే కాదు.. వెంట స్నేహితులను తీసుకొచ్చాడు.. దర్జాగా మంత్రుల చాంబర్లను, కేసీఆర్ కొలువుదీరే ప్రధాన ఆఫీసులోకి వెళ్లి మైక్ లో మాట్లాడారు. ఎంతో పకడ్బందీ రక్షణ చర్యలుండే సీఎం కార్యాలయంలో ఇలా దర్జాగా తీరిగి స్నేహితులకు చూపించి ముచ్చట తీర్చుకున్నాడు..కాగా సీఎం మనవడు సెక్రటేరియట్ లో హల్ చల్ చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎంత సీఎం మనవడైతే మాత్రం ఇలా స్నేహితులతో దర్జాగా అన్ని కార్యాలయాలు తిరిగేయడమేంటని పలువురు విమర్శిస్తున్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *