సూర్య ‘మాస్’ టీజర్ రిలీజ్

సూర్య హీరోగా తమిళం, తెలుగు లో వస్తున్న చిత్రం ‘మాస్’ ఈ చిత్రం టీజర్ శనివారం విడుదలైంది. మే 15న సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సూర్య సొంత బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రంలో ప్రణీత, నయనతార హీరోయిన్లు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *