Breaking News

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వర్కింగ్ స్టిల్స్

subbu

చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్.. ఈ చిత్రానికి గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఆ చిత్రం వర్కింగ్ స్టిల్స్ మీకోసం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *