
Sai Dharam Tej and Harish Shankar At Subramanyam for Sale Song Launch in Radio Mirchi FM
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆడియో సాంగ్ లాంచ్ వేడుక హైదరాబాద్ లోని రేడియో మిర్చిలో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమంలో దర్శకుడు షరీష్ శంకర్, హీరో సాయి ధరమ్ తేజ్ లు పాల్గొని సాంగ్ ను విడుదల చేశారు.