సుప్రీం సినిమాలో వికలాంగుల ఫైట్ దుమ్మురేపుతోంది. క్లైమాక్స్ లో ఓ పిల్లవాణ్ని రక్షించేందుకు కాళ్లు లేని వికలాంగులు ఫైట్ చేస్తారు. విలన్లతో చేసిన ఈ ఫైట్ సుప్రీం సినిమాకు బాగా వన్నెతెచ్చింది. ఇప్పుడీ ఫైట్ మేకింగ్ వీడియోను చిత్రం యూనిట్ విడుదల చేసింది.
సాయిధరమ్ తేజ్ హీరోగా చేసిన సుప్రీం మూవీని దిల్ రాజ్ నిర్మించారు. సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ ఫైట్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది..
ఆ వీడియోను పైన చూడొచ్చు..