సునీల్ కృష్ణష్టమి టీజర్

సునీల్ హీరోగా నటిస్తున్న చిత్రం కృష్ణష్టమి టీజర్ విడుదలైంది.. వాసువర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. నిక్కీ గల్రానీ, డింపుల్ చోపడే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోనవెంకట్ రచయితగా సాగిన ఈ సినిమాలో పోసాని, బ్రహ్మానందం సప్తగిరి తదితరులు నటిస్తున్నారు.

విదేశాల నుంచి ఇండియా కు వచ్చిన ఓ ఎన్నారై ఎదుర్కొన్న చిక్కలు అనుభవాలు కథాంశంగా సునీల్ నటిస్తున్న సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.