సుత్తితో కొట్టినా పగలని స్మార్ట్ ఫోన్ల అద్దాలు

జపాన్ : జపాన్ లోని ట్యోక్కో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సుత్తితో కొట్టినా పగలని స్మార్ట్ ఫోన్ల డిస్ ప్లే గాజును సృష్టించారు. అమ్మోనియం డయాక్సైడ్ తో రూపొందించిన ఈ గాజు, ఇనుము, ఉక్కు కన్నా పటిష్టంగా ఉన్నట్లు ప్రయోగాల్లో వెల్లడైంది..

ఇన్నాళ్లు స్మార్ట్ ఫోన్లకు డిస్ ప్లే అద్దాలు పగిలి ఫోన్ పాడైపోవడం చాలా మందికి పెను సమస్యగా ఉండేది. ఇప్పుడు జపాన్ శాస్త్రవేత్తలు రూపొందించిన గ్లాస్ తో ఆ సమస్య తీరనుంది. దీన్నుంచి ఇక అత్యంత పటిష్టమైన తెరలు కలిగిన ఫోన్లు తయారుకానున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *