
‘రభస’ షాక్ తో ఖంగుతిన్న ఎన్టీఆర్ భవిష్యత్ లో తీసే సినిమాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. అన్ని పక్కగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాడట. మహేష్ తో చేసిన ‘వన్’ మూవీ ఫ్లాప్ కావడంతో సుకుమార్ తో సినిమా చేయకూడదని అనుకున్న ఎన్టీఆర్ లేటెస్ట్ గా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ ఈ సినిమా కోసం అద్భుతమైన కథను రెడీ చేసుకుని దాన్ని డెవలప్ చేసే పనిలో ఉన్నాడట