సుకుమార్ కుమారి21ఎఫ్ 20న విడుదల

దర్శకుడు సుకుమార్ ఎంతో ప్రేమతో రాసుకున్న ప్రేమ కథా చిత్రం కుమారి 21ఎఫ్ విడుదలకు సిద్ధమైంది.. కథ, స్ర్కీన్ ప్లే సుకుమార్ అందిస్తుండగా.. పట్నా ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ తరుణ్, షీబా హీరోహీరోయిన్లుగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న చిత్రానికి రత్నవేలు ఫొటో గ్రఫీ అందిస్తున్నారు.

55e6bee8-251e-4e7f-aaa5-401b76880934

Kumari 21F: Release Date Posters

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *