Breaking News

సీసీ టీవీలో చిక్కిన నేపాల్ భూకంప తీవ్రత

nepalllll

నేపాల్ లోని ఓ హోటల్ లో  సీసీ టీవీ పుటేజీలో భూకంపం వచ్చినప్పుడు దృశ్యాలు చిత్రీకరించబడ్డాయి. హోటల్ లోని స్విమ్మింగ్ ఫూల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ సీసీ పుటేజీలో భూకంపం ఎంత తీవ్రంగా వచ్చిందో అర్థమైంది. భూకంపం ధాటికి స్విమ్మింగ్ ఫూల్ లోని నీళ్లు ఎగిరి బయటపడ్డాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *