సీషెల్స్ , మారిషస్ పర్యటనకు మోడీ

modi

సీషెల్స్  : హిందూ మహాసముద్రంలో దీవుల దేశాలైన సీషెల్స్, మారిషస్, శ్రీలంక పర్యటనలకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం తరలివెళ్లారు. మొత్తం 5 రోజుల పాటు కొనసాగే ఈ పర్యటనలో మొదట బుధవారం సీషెల్స్ లో మోడీ ల్యాండ్ అయ్యారు. అక్కడున్న భారతీయులు భారత ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ డోవల్, విదేశాంగ కార్యదర్శి జైశంకర్ వెళ్లారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *