సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి

విశాఖ : సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శిగా సీతారాం ఏచూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం నామినేషన్ వేసిన రామచంద్రన్ పిళ్లై తన నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు ఆదివారం విశాఖపట్నంలో ప్రకటించారు. దీంతో సీతారాం ఏచూరి ఎన్నిక ఏకగ్రీవమైంది. విశాఖపట్నం వేదికగా సీపీఎం 21వ మహాసభలు ఈనెల 14న ప్రారంభమయ్యాయి. ఆదివారం ఈ సమావేశాల ముగింపు సందర్భంలో ప్రధాన కార్యదర్శి ని ఎన్నుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *