సీనియర్ జర్నలిస్ట్ అవధానుల హరి ప్రసాద్ మృతి

మంథని: మంథని ఈనాడు మాజీ పాత్రికేయుడు, సీనియర్ జర్నలిస్ట్ అవధానుల హరి ప్రసాద్ సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. జర్నలిస్టులు మిత్రులు ఆయనకు నివాళులర్పించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *