Breaking News

సీనియర్ జర్నలిస్టులకు సన్మానం

111

వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు వరంగల్ జర్నలిస్టు మిత్రులు.. ఐజేయూ జనరల్ సెక్రటరీ దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే నేత కే. శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, తదితరులను ఘనంగా సన్మానించారు.

111111

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *