సీనియర్ జర్నలిస్టులకు సన్మానం

ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో కరీంనగర్ లోని ప్రతిమా హోటల్ జర్నలిజం పై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ , ఇతర పత్రికల సీనియర్ పాత్రికేయులను మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై సన్మానించారు.

jetham

ఫోరం అద్యక్షులు బి.ఎన్ రావు అధ్యక్షతన జరగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవిందర్ సింగ్,ఎంపీ వినోద్ కుమార్,టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు , టీయూడబ్ల్యూ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *