సీడీ ఆవిష్కరణ

సీడీ ఆవిష్కరణ

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వాల్మీడి గ్రామంలో పాలకుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిమాని కత్తి సైదుల్ పాడించిన పాటల సీడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు ప్రత్యేక గుర్తింపునిచ్చిందని, ప్రతీ నెల వేతనాలు చెల్లిస్తోందని అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి ప్రతీ ఒక్కరు కష్టపడి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *