Breaking News

సీఎన్ఎన్-ఐబీఎన్ అవార్డు అందుకున్న కేటీఆర్

ktr

బెంగళూరు : తెలంగాణ ఐటీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మరో అవార్డును అందుకున్నారు. లైఫ్ స్టైల్, సీఎన్ఎన్ ఐబీఎన్ సంయుక్తంగా ప్రకటించిన మోస్ ఇన్ స్పిరేషన్ లీడర్ ఇన్ ఇయర్ అవార్డును బెంగళూరులో అందుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా ప్రవేశపెట్టిన పథకాలు, వాటి అమలు ఘనతే ఈ అవార్డు అని.. మరింత పారదర్శకంగా ముందుకుసాగుతామని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *