సీఎం దత్తత గ్రామంలో గ్రామసభ

కరీంనగర్ : చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్  సీ.ఎం. దత్తత  గ్రామం లో  గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలు గురించి చర్చించి గ్రామస్థుల నుంచి సమస్యలు వినతి పత్రాలు సమర్పించారు.. ఈ సందర్బంగా గ్రామస్థులు డబుల్ బెడ్ రూం ల కోసం బారులు తీరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ & ఎం.ఎల్.ఎ. సతీష్ కుమార్ పాల్గొన్నారు.

mmul.jpg2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *