Breaking News

సీఎం చంద్రబాబు జపాన్ టూర్

29TH_ABE_2226050f

సీఎం చంద్రబాబు జపాన పర్యటనకు బయలుదేరివెళ్లారు. ఈ పర్యటనలో ఆయన పలువురు జపాన్ పారిశ్రామిక వేత్తలతో భేటి అవుతారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు జపాన్ ప్రదానిని ఆహ్వానిస్తారు. ఏపీలో పెట్టుబడులు, అమరావతి నిర్మాణంపై చర్చించేందుకు జపాన్ వెళ్లారు సీఎం చంద్రబాబు.

సీఎంతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, పీ.నారాయణ పలువురు ఉన్నతాధికారులు వెళ్లారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *