సీఎం గారు కొరవి వీరభద్ర స్వామి జాతరకు రండి

ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సోమవారం  నాడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ను ప్రగతి భవన్ లో కలిసి మహబూబాబాద్ జిల్లా కొరవిలో శివరాత్రి సందర్భంగా జరిగే వీరభద్ర స్వామి జాతరకు రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *