
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పెద్ద కొడుకు రాశేష్ చనిపోయాడు. బ్రిటన్ లోని బ్రస్సెల్స్ లో ఆస్పత్రిలో రాకేష్ తీవ్ర కడుపునొప్పితో అక్కడే చనిపోయినట్టు సమాచారం. అవయవాలు పనిచేయకపోవడంతో ఆయన చనిపోయినట్టు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రెండ్స్ తో కలిసి యూరప్ టూర్ కు వెళ్లిన రాకేష్ అక్కడే అస్వస్థతకు గురై జబ్బుల పాలై మృతిచెందాడు.. కాగా కుమారుడి మరణవార్త తెలిసిన వెంటనే కర్ణాటక సీఎం సిద్దరామయ్య హుటాహుటిన బ్రిటన్ వెళ్లి బ్రస్సెల్స్ కు కుటుంబంతో సహా బయలుదేరాడు..