Breaking News

సీఎం కేసీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

ప్రముఖులు వీరే

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పలువురు ప్రముఖులు సోమవారం ప్రగతి భవన్ లో నూతన సంవత్సరంశుభాకాంక్షలు తెలిపారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ తోపాటు ఉప ముఖ్మమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి,  శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరన్ రెడ్డి, మహెందర్రెడ్డి, లక్ష్మారెడ్డి,   ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ ఇతర ఐఎఎస్ అధికారులు, డిజిపి మహేందర్ రెడ్డి తో పాటు ఇతర ఐపిఎస్ అధికారులు, జీహెచ్ఎంసీ కమీషనర్ జనార్ధన్ రెడ్డి,  టీఎస్ పీఎస్సీచైర్మన్  గంటా చక్రపాణి,  విద్యుత్, సింగరేణి, ఆర్టీసీ అధికారులు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధారంగాలకు చెందిన ప్రముఖులు సిఎంకు శుభాకాంక్షలు తెలిపిన వారిలోఉన్నారు.

1 (11) 2 1 (20) 1 (10)1 (13) 1 (18) 1 (15) 1 (16) 1 (5)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *