సీఎం కేసీఆర్ కు టీయూడబ్ల్యూజే డైరీ

ఐజేయూ అనుబంధ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీయూడబ్ల్యూజే) నేతలు సీఎం కేసీఆర్ ను కలిసి టీయూడబ్ల్యూజే డైరీని అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు సైతం కేటాయించాలని వారు కోరారు..
ఈ డైరీ అందజేసిన వారిలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, సీనియర్ పాత్రికేయులు కే.శ్రీనివాస్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్టులు పాల్గొన్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.