సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ మన్మథ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అంతా తెలంగాణ ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలని.. ఆకాంక్షలు ఫలించాలని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని అందుకు ఈ ఉగాది ఆరంభం కావాలని ఆకాక్షించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *