సీఎం కేసీఆర్ ఆశ‌యాల‌ను సాకారం చేయాలి : బీసీ సంక్షేమ శాఖ స‌మీక్ష‌లో మంత్రి జోగు రామ‌న్న‌

 

హైదరాబాద్‌, రి 25 :  నిర్దేశిత క్ష్యాలను కాలంలో పూర్తి చేయాలని బీసీ సంక్షేమం, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అధికారులను ఆదేశించారు. గురువారం చివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో శాఖాపమైన అంశాలపై మంత్రి జోగు రామన్న మీక్ష నిర్వహించారు. సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు అవుతున్న వివిధ కాలను కాలంలో పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలను సాకారం చేయాలని, సీఎం కేసీఆర్ క్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఆయ పిలుపునిచ్చారు. చ్చే ఏడాడి అనుసరించాల్సిన ప్రాధాన్యతాంశాలపై ర్చించారు. ల్యాణక్ష్మీనిర్దేశిత క్ష్యాలను కాలంలో పూర్తికి ఆదేశం 

 

ల్యాణక్ష్మీ కాన్ని కాన్ని క్కాగా అమలు చేయాలన్నారు. పెళ్లి నాటికి ధువులకు ల్యాణక్ష్మీ చెక్కులు అందేలా ర్యలు చేపట్టాలన్నారు. విదేశీ విద్యా నిధి కార్యక్రమాలను విస్తృత ర్చాలని ఆయ సూచించారు. ఎక్కువ సంఖ్యలో బీసీ విద్యార్థులు విదేశీ విద్యను ఉపయోగించుకునేలా ర్యలు తీసుకోవాలని, అందుకు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని ఆయ అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో ఉన్న నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్ జిల్లాల్లోని స్టడీ ర్కిల్స్ నాలను త్వమే పూర్తి చేయాలన్నారు. ధోబీ ఘాట్స్ నిర్మాణాలు కామన్ డిసైన్లో ఉండాలని, అందుకు పైలట్ ప్రాజెక్టును రూపొందించాలన్నారు. కులాంత వివాహాలను ప్రోత్సహించాలన్నారు. హాస్టల్స్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ముమ్మరం చేయాలని, యోమెట్రిక్ హాజరును క్కాగా అమలు చేయాలని మంత్రి జోగు రామన్న ఆదేశించారు. మీక్షలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యర్శి బుర్రా వెంకటేశం, మిషర్ అనితా రాజేంద్ర‌, అదపు కార్యర్శి సైదా, అదపు డైరెక్టర్ అలోక్కుమార్‌, ఫూలే గురుకుల విద్యా సొసైటీ కార్యర్శి ల్లయ్య ట్టు, జేడీలు రాజశేఖర్‌, చంద్రశేఖర్‌, దితరులు పాల్గొన్నారు.

 

About The Author

Related posts