సీఎంనే ప్రశ్నిస్తావా.. నువ్ జైలుకే బిడ్డ..

011f

సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ లో బహిరంగ సభలో మాట్లాడారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న రైతు మస్కు మహిపాల్ రెడ్డి తోటపల్లి రిజర్వాయర్ సంగతి ఏమైందని ప్రశ్నించినందుకు ఆయన్ను సీఎం తీవ్ర పదజాలంతో మందలించారు. అనంతరం  పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఆ దృశ్యం మీరూ చూడండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *