సీఎంను కలిసిన రాజేంద్రప్రసాద్

హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మ) నూతన అధ్యక్షుడు నటుడు రాజేంద్రప్రసాద్ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిశారు. ఇవాళ ఆయన సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎంను కలిశారు.

ఈ సందర్భంగా మా నూతన అధ్యక్షుడిగా గెలిచిన రాజేంద్రప్రసాద్ ను సీఎం అభినందించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *