సి.ఎం. పర్యటన ఏర్పాట్లు :

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముల్కనూర్ గ్రామం లో సి.ఎం. ఈరోజు పర్యటించనున్నారు. ఆ గ్రామాన్ని సీఎం దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతీ నెల వస్తానని.. గ్రామ సభ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ చెప్పారు. అందుకే ఈరోజు వస్తున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ , ఎం.ఎల్.ఎ.సతీష్ కుమార్ . పరిశీలించారు. సీఎం సిద్దిపేట, హుస్నాబాద్ వచ్చి గౌరవెల్లి రిజర్వాయర్ పరిశీలించి చిగుగుమామిడి మీదుగా ముల్కనూర్ చేరుకుంటారు.

002

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.