Breaking News

సిరిసిల్లలో కలెక్టర్ ‘ముద్ర’

mudra

 

సిరిసిల్ల : కరీంనగర్ కలెక్టర్ మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించారు.  ఈ సందర్భంగా  సిరిసిల్ల లో ముద్ర పథకం ఫై బ్యాంకర్ల , వస్త్ర వ్యాపారుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేత కార్మికులకు, వస్త్ర వ్యాపారులకు  రుణాలివ్వాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ బ్యాంకర్లకు సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *