సిరియా శరణార్థులకు కష్టకాలం..

eu-talks-tough-on-deportations-amid-flood-of-refugees.w_l

ఐఎస్ఎస్ ఫ్రాన్స్ పై చేసి దారుణదాడి.. 130కి పైగా మృతితో ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి.. ఫ్రాన్స్ పై దాడి చేసింది శరణార్థుల ముసుగులో వచ్చిన ఉగ్రవాదులేనని తేలడంతో ఇప్పుడు దేశాలన్నీ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడంపై పునరాలోచనలో పడ్డాయి. దీంతో సిరియా వలసవాదులకు కష్టాలు మొదలయ్యాయి. అమెరికా,కెనడా దేశాలు , ఆస్ట్రేలియా, యూరప్ దేశాల వారు తాము ఇక శరణార్థులను చేరుకోమని.. దీనివల్ల తమ దేశంలో ఉగ్రవాదం పెరిగిపోతోందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.

ఈ పరిణామాలు సిరియా శరణార్థులపట్ల శరాఘాతంగా మారాయి. వారు సిరియాలో బతకలేక.. యూరప్ దేశాలకు వలస పోలేక పోయినా అక్కడ వారు రానీయ్యకపోవడం చిత్రవధ అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఫ్రాన్స్ పై దాడితో శరణార్థులకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *