సియోల్ లో మోడీ సైనిక వందనం

దక్షిణ కొరియా : ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ కొరియాలో మొదటి రోజు పర్యటిస్తున్నారు. తొలిరోజు సియోల్ కు చేరుకున్న వెంటనే ఆయనకు దక్షిణ కొరియా సైనికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు మోడీ. అనంతరం ఆ దేశ అధ్యక్షురాలు పార్క్ గెన్ హితో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక, రక్షణ అంశాలతో పాటు దౌత్య సంబంధాలపై మోడీ చర్చలు జరిపారు.

modi2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *