సినిమా షూటింగ్ లో అమీర్ ఖాన్ కు గాయం..

Aamir-Khan-Injured

పీకే అమీర్ ఖాన్ షూటింగ్ లో గాయపడ్డాడు. లుథియానాలో దంగల్ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటుండగా భుజంకు స్వల్ప గాయమైంది.. ఈ సినిమాను రెజ్లర్ పోగట్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. రెజ్లింగ్ ప్రాక్టీస్ లో ఉండగా వస్తాదులు పట్టుకొనగా గాయపడినట్టు సమాచారం. ఈ సినిమాకు నితీష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *