‘సినిమా చూపిస్త మావా’ ట్రైలర్ విడుదల

హైదరాబాద్ : రాజ్ థరణ్, అవికా గౌర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘సినిమా చూపిస్త మావా’. రెండో సారి జతకట్టిన తీసిన ఈ జంట సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. వచ్చే నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *