‘సినిమా చూపించారు.. Posted by Politicalfactory Date: August 25, 2015 8:54 am in: Film News, Film Talk, News, Regional News Leave a comment 358 Views దర్శకరత్న దాసరి నారాయణరావు ఇటీవల విడుదలైన ‘సినిమా చూపిస్త మామా ’ సినిమా యూనిట్ ను అభినందించారు. ఈ సినిమాను చూసిన ఆయన తనను కలిసిన చిత్రం యూనిట్ ను పొగిడారు. Dasari Narayana Rao appreciated Cinema Choopista Maava movie unit