సినిమాల్లోకి నేనొస్తున్నానంటే వాళ్లు భయపడుతున్నారు..

తన 150వ సినిమాపై అందరితో పాటు తనతో పాటు అందరిలో ఉత్కంఠ నెలకొందని.. కానీ కథ, భారీ అంచనాలు.. అసాధారణ పరిస్థితులు, కథ సరిగా దొరకకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని నటుడు, కాంగ్రెస్ నాయకులు చిరంజీవి అన్నారు.

పూరీ జగన్నాథ్ చెప్పిన కథలో ఫస్టాఫ్ అందరికీ నచ్చిందని.. కానీ సెకాండాఫ్ పూరీకి కూడా నచ్చలేదన్నారు. తనకు మంచి కథ, దర్శకుడు దొరికితే మళ్లీ ఓ రేంజ్ కు వెళతానిని చిరు చెప్పారు. తన రాకను చూసి రాంచరణ్ , అల్లు అర్జున్ లు భయపడుతున్నారని చమత్కరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *