సిద్దిపేటలో టీఆర్ఎస్ ఘన విజయం

సిద్దిపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. సిద్దిపేట మున్సిపాల్టీలో టీఆర్ఎస్ 21 వార్డుల్లో విజయం సాధించగా.. టీఆర్ఎస్ రెబల్స్ 7, బీజేపీ -2, కాంగ్రెస్ 2, ఎంఐఎం 1స్థానంలో విజయం సాధించాయి..

కాగా క్లీన్ స్వీప్ అవుతుందనుకున్న టీఆర్ఎస్ పార్టీకి సిద్దిపేటలో రెబల్స్ తడాఖా చూపించారు. దాదాపు 7 స్థానాల్లో విజయం సాధించారు. ప్రతిపక్షాలైన కాంగ్రెస్ , బీజేపీలు చెరో 2 స్థానాల్లో విజయం సాధించాయి. ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించాయి. హరీష్ రావు సారథ్యంలో క్లీన్ స్వీప్ అవుతుందనుకున్న టీఆర్ఎస్ ఆశ నెరవేరలేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *