సిద్దార్థ స్కూల్స్ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు Posted by Politicalfactory Date: May 18, 2015 8:30 am in: Jobs, News, Regional News, Results Leave a comment 386 Views కరీంనగర్ : కరీంనగర్ మంకమ్మ తోటలోని సిద్ధార్థ స్కూల్ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. 10జీపీఏను అభినవ్ రెడ్డి సాధించారు. 10మంది 9.8 జీపీఏను సాధించారు. సిద్ధార్థ ర్యాంకుల వివరాలు కింద నున్న అడ్ లో చూడొచ్చు.